
బద్వేల్ మున్సిపల్ మీటింగ్‌లో టీడీపీ నేత సునీత ఆగ్రహం
మున్సిపల్ సమావేశంలో వివాదం:కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ మిత్తి కాయల సునీత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్మర కొట్టాల ఎస్టి కాలనీ పాఠశాల వద్ద అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బంకును వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అక్రమ చర్యలపై ప్రశ్నలు:ఆంజనేయ నగర్‌లో వైసీపీ నాయకుడి స్థలం అభివృద్ధి కోసం మున్సిపల్ ఖర్చుతో డ్రైనేజీ తొలగించడాన్ని సునీత ప్రశ్నించారు. ఈ అన్యాయానికి సంబంధించి చైర్మన్ వాకమళ్ళ రాజగోపాల్ రెడ్డి,…