
అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నిరసన
మతోన్మాద శక్తుల విచ్ఛిన్నకర శక్తుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం అంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్డు నందుగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…