CPI-ML Liberation leaders protested in Badvel against Home Minister Amit Shah’s remarks. They urged people to unite to protect the Constitution.

అంబేద్కర్ విగ్రహం వద్ద సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నిరసన

మతోన్మాద శక్తుల విచ్ఛిన్నకర శక్తుల నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం దేశాన్ని రక్షించుకుందాం అంటూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి బర్త్ రఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఉదయం సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బద్వేల్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణం నెల్లూరు రోడ్డు నందుగల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్…

Read More
Residents of Badvel's ILLamma Colony express fear after unknown individuals performed a ritual involving lime and rangoli. Locals seek justice from authorities.

బద్వేల్ కాలనీలో అగంతకుల క్షుద్ర పూజలు, భయం

బద్వేల్ మున్సిపాలిటీ ఐలమ్మ కాలనీ నాలుగు రోడ్ల జంక్షన్‌లో కొన్ని అగంతకులు ముగ్గు వేసి, నిమ్మకాయలతో మంత్రించి పూజలు నిర్వహించారు. ఈ సంఘటనతో కాలనీ వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. గత 20 సంవత్సరాలు ఈ కాలనీలో నివసిస్తున్న వారు, ఇలాంటి పరిణామం ఎప్పుడూ చూడలేదని చెప్పుకుంటున్నారు. స్థానికులు మాట్లాడుతూ, “మేమంతా కలిసి ఇక్కడే ఉంటున్నాం, కానీ ఈ రోజు అగంతకులు ఇలాంటి పూజలు చేయడం చర్చనీయాంశమైంది. కళారూపాలు తప్ప, దీన్ని ఒక ప్రత్యేక ప్రయోగంగా భావిస్తున్నాం”…

Read More
Dalit and tribal organizations staged a protest at Badvel RDO office, demanding 2 acres of land for the poor and highlighting land encroachment issues.

బద్వేలు ఆర్డీవో కార్యాలయం వద్ద భూమి కోసం పెద్ద ఎత్తున ఆందోళన

బద్వేలు ఆర్డీవో కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి (DHPS), ఏపీ గిరిజన సమైక్య, దళిత డప్పు కళాకారుల సంఘం (DDKS) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భూమి కోసం ఆందోళన జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వడ్డమాను వీరశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలక ప్రభుత్వాలు ఎన్నికల హామీలను విస్మరించాయని, అర్హులైన పేదలకు 2 ఎకరాల భూమి…

Read More
Badvel Govt Hospital organizes AIDS awareness rally under Dr. Subba Reddy, highlighting prevention and the need for public education on HIV/AIDS.

బద్వేల్‌లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవ అవగాహన ర్యాలీ

అవగాహన కార్యక్రమం ప్రారంభం:బద్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 1.12.24న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీలు మరియు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ వ్యాధి నివారణకు అవగాహన ముఖ్యమని ఆయన వివరించారు. ఎయిడ్స్ వ్యాప్తి కారణాలు:డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈ వ్యాధి ప్రధానంగా శృంగార సంబంధాలు, కలుషిత రక్త మార్పిడి, సిరంజీల ఉపయోగం, మరియు హెచ్ఐవీ కలిగిన తల్లి నుండి బిడ్డకు వ్యాపిస్తుందని అన్నారు. ప్రజలలో ఈ వ్యాధి గురించిన…

Read More
A fraud case involving land forgery was filed against Badvel Vice Chairman Gopalaswami and Sub-Registrar Ramalakshmamma at Badvel Urban Police Station.

భూమి కాజేసిన కేసులో గోపాలస్వామి, సబ్ రిజిస్టర్‌పై చర్య

ఫిర్యాదు వివరణ:బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, సబ్ రిజిస్టర్ రామలక్ష్మమ్మపై బద్వేల్ అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సుశీల అనే మహిళ తన భూమిని గోపాలస్వామి తప్పుడు పత్రాలు సృష్టించి కాజేసినట్లు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాల వ్యవహారం:తన చనిపోయిన భర్త బ్రతికున్నట్లు చూపించి రిజిస్ట్రేషన్ జరిపించాడని సుశీల పేర్కొన్నారు. ఈ కేసులో గతంలో గోపాలస్వామిపై కేసు నమోదవగా, ఇప్పుడు సబ్ రిజిస్టర్ రామలక్ష్మమ్మపై కూడా ఆరోపణలు వచ్చాయి. పోలీసుల ప్రకటన:పోలీసులు రామలక్ష్మమ్మపై కేసు నమోదు…

Read More
TDP leader Sunitha criticizes Badvel municipal chairman and officials over illegal constructions and lack of development in TDP-led wards.

బద్వేల్ మున్సిపల్ మీటింగ్‌లో టీడీపీ నేత సునీత ఆగ్రహం

మున్సిపల్ సమావేశంలో వివాదం:కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ సమావేశంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ మిత్తి కాయల సునీత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కుమ్మర కొట్టాల ఎస్టి కాలనీ పాఠశాల వద్ద అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బంకును వెంటనే తొలగించాలంటూ డిమాండ్ చేశారు. అక్రమ చర్యలపై ప్రశ్నలు:ఆంజనేయ నగర్‌లో వైసీపీ నాయకుడి స్థలం అభివృద్ధి కోసం మున్సిపల్ ఖర్చుతో డ్రైనేజీ తొలగించడాన్ని సునీత ప్రశ్నించారు. ఈ అన్యాయానికి సంబంధించి చైర్మన్ వాకమళ్ళ రాజగోపాల్ రెడ్డి,…

Read More
At the General Body meeting in Badvel, Communist leaders emphasized the party's history of fighting for social justice and economic equality since 1925.

బద్వేల్ రూల్ మండల కమ్యూనిస్టు పార్టీ సమావేశం

బద్వేల్ రూల్ మండల కార్యదర్శి నాగదాసరి ఇమ్మానియేల్ అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించడం జరిగింది. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ దేశంలో సోషలిజం నిర్మించడం కోసమే రాజీలేని పోరాటాలు నిర్వహిస్తున్న కమ్యూనిస్టు పార్టీని ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నాడు. 1925 నుండి ఇప్పటివరకు ప్రజా పోరాటాలలో ప్రజల హక్కుల కొరకు ఆర్థిక అసమానతలు రూపుమామిటకు ఎంతో కృషి చేసిన ఘనమైన చరిత్ర కమ్యూనిస్టు పార్టీకి…

Read More