
దళిత బడ్జెట్ కేటాయింపులపై యూనియన్ ఆవేదన
దళిత బహుజన శ్రామిక యూనియన్, దళిత ఆర్థిక అధికార ఆందోళన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ 2024-25 పై దళిత బహుజన శ్రామిక యూనియన్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.. ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిబాబు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ చట్ట ప్రకారము జనాభా నిష్పత్తి ప్రకారం ఈ బడ్జెట్లో నిధులు కేటాయింపులు లేవని తెలియజేశారు.ఎస్సీ ఎస్టీలు 9203 కోట్ల…