రామతీర్థం బాధితుడికి రూ.5 లక్షల ఆర్ధిక సహాయం
విజయనగరం టౌన్‌లో రామతీర్థం బాధితుడైన శ్రీ చందక సూరిబాబు ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. గత వైకాపా ప్రభుత్వ హయాంలో రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం ధ్వంసం జరిగిన ఘటనలో బాధితుడైన సూరిబాబు కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రూ.5 లక్షల ఆర్ధిక సహాయాన్ని మంజూరు చేయడం జరిగింది. ఈ ఆర్ధిక సహాయం చెక్కును విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు, పోలిట్ బ్యూరో సభ్యులు మరియు మాన్సాస్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతి రాజు,…
