గాజువాకలో రైజ్ హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్
గాజువాక, ఆటోనగర్, ఏపీఐఐసీలో రైజ్ హాస్పిటల్ సహకారంతో మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించబడింది. ఈ క్యాంప్‌లో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించారు. ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ ఐల కమిషనర్ ఏ. కిషోర్ హాజరై, మెడికల్ క్యాంప్ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఐల ఆటోనగర్ చైర్మన్ కే. సత్యనారాయణ రెడ్డి (రఘు), సెక్రటరీ చీకటి సత్యనారాయణ, ట్రెజరర్ పి. పద్మావతి…
