డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జర్నలిస్టు డే వేడుకలు
జర్నలిస్టుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు.జర్నలిస్టుల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.సోమవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో అల్లిపురం లోనే తన కార్యాలయంలో ఘనంగా జర్నలిస్ట్ డే వేడుకలు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం తాను కృషి చేస్తానని…
