The audio launch of the film "Gajuwaka Kurraadu" was a grand event with prominent guests, including former MLA Nagireddy and actor Prasanna Kumar, celebrating the film's success alongside the cast and crew.

గాజువాక కుర్రాడు సినిమా ఆడియో లాంచ్ ఘనంగా

ఫంక్షన్ హాల్ లో గాజువాక కుర్రాడు సినిమా ఆడియో లాంచ్ చేయడం జరిగింది. దీనికి మన గాజువాక వై.ఎస్.ఆర్సిపి.శాసనసభ్యులు మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి మరియు ప్రముఖ సినీ నటులు నిర్మాత దర్శకులు జీవీఎంసీ బ్రాండ్ అంబాసిడర్ అయిన వంటి ఐనవోలు ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని, ఈ కార్యక్రమం జయప్రదం చేశారు. అలాగే ఈ సినిమాలో నటించిన నటీనటులు పెద్దలు అందరూ హాజరై జయప్రదం చేశారు. అలాగే యూత్ ని సపోర్ట్ చేసి గుర్తించాలని హీరో…

Read More
The Gajuwaka Samata Rotary Club has launched embroidery machine training for ten participants, providing machines and creating employment opportunities through a 14-day program.

ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లకు రోటరీ క్లబ్ శిక్షణ ప్రారంభం

గాజువాక సమత రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లను ఇచ్చి, రోటరీ కుట్టు మిషన్ల ట్రైనింగ్ సెంటర్లో పదిమందికి ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లు ట్రైనింగ్ స్టార్ట్ చేయడం జరిగినది. ఈ ట్రైనింగ్ సుమారు 14 రోజులు ఉంటుందని, వీరికి ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత పది ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్లను ఈనెల 20వ తారీకున వారికి అందజేస్తామని, ఒక్కో ఎంబ్రాయిడరీ కుట్టు మిషన్ సుమారు ₹ 25000 – ₹30000 ఉంటుందని, రోటరీ క్లబ్ ద్వారా…

Read More
Vanamali and CITIG organizations promote rooftop farming for vegetables and greens. Training sessions were conducted across various localities to enhance awareness and skills.

ఇంటి పైకప్పుపైన ప్రకృతి ఆధారిత వ్యవసాయంపై ప్రచారం

ప్రకృతి ఆధారంగా ఇంటి పైకప్పు మీద వ్యవసాయం చేయండి, కూరగాయలు, ఆకుకూరలు పండించి ఆరోగ్యంగా జీవించండి అని వనమాలి, సిటిజి సంస్థలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు మళ్ళా సరిత, అరవల అరుణ, జ్యోతి నాదెళ్ల ముగ్గురూ కలిసి గడిచిన పది రోజులుగా ఎంవిపి కాలనీ, గోపాలపట్నం, పెందుర్తి, ద్వారకా నగర్, ఒన్ టౌన్, మద్దిలపాలెం, గాజువాక, ఎన్ఎడి, అక్కయ్య పాలెం, ఎండాడ, కుర్మన్న పాలెం తదితర ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహించి ఇంటి…

Read More