ద్విచక్ర వాహనాల చోరీ గ్యాంగ్ బండారం.. నిందితుడు అరెస్ట్
తిరుపతి పోలీసులు ద్విచక్ర వాహనాల చోరీ కేసులో కీలక ముందడుగు వేశారు.పటాన్ సాహిద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి 13 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.వివేకానంద సర్కిల్ వద్ద తనిఖీల్లో భాగంగా అతను పట్టుబడ్డాడు. పోలీసుల విచారణలో అతను సత్యసాయి జిల్లా కదిరికి చెందినవాడిగా గుర్తించారు.తన ముఠాతో కలిసి వాహనాలు దొంగిలించి సేల్స్ చేసేవాడని పోలీసులు తెలిపారు.ఈ కేసులో మరో నిందితుడు పఠాన్ ఇమ్రాన్ కోసం గాలింపు కొనసాగుతోంది. ఇంకొక నిందితుడు మహేంద్ర నాయక్ గత నెల రోడ్డు…
