Andhra Pradesh Launches Space City:ఆంధ్రప్రదేశ్‌లో స్పేస్ సిటీకి శ్రీకారం
AP Space City: ఆంధ్రప్రదేశ్‌లో అంతరిక్ష సాంకేతికత, పరిశోధన, సేవల రంగాల్లో రాష్ట్రాన్ని జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘స్పేస్ సిటీ ఆఫ్ ఇండియా’ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టనుంది. మొత్తం 15,000 ఎకరాల్లో ఈ స్పేస్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థలు, విద్యాసంస్థలతో కలిసి స్పేస్ టెక్నాలజీని ప్రోత్సహించడం, దేశీయ–విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రత్యేక…
