
హిందూపురం ఎంపీ పార్థసారథి క్రీడా పోటీలను ప్రారంభించారు
రొద్దం పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బాల, బాలికల మండల స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. హిందూపురం పార్లమెంట్ సభ్యులు B.K. పార్థసారథి ఈ కార్యక్రమంలో పాల్గొని, విద్యార్థులకు క్రీడల్లో కూడా ముందడుగు వేయాలని సూచించారు. పిల్లలు క్రీడా పోటీలలో పాల్గొనడం ద్వారా గ్రామానికి, రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం కావాలని పార్థసారథి తెలిపారు. విద్యతోపాటు క్రీడల్లో చురుకుగా పాల్గొన్న విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించగలరని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పీఈటీలతో పాటు…