
నవాబుపేటలో షిరిడి సాయి కళ్యాణ మండపం ప్రారంభం
షిరిడి సాయి మందిరం చైర్మన్, కమిటీ సభ్యులు ప్రజలకి ఎనలేని సేవలు అందించారని…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రశంసించారు. నెల్లూరు నగరం నవాబుపేట 9వ డివిజన్ లోని ఎఫ్ సీఐ కాలనీ వద్ద… ఎస్ఎస్ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు విచ్చేశారు. ముందుగా అతిధులకి ఆలయ చైర్మన్ బాబురావు, కమిటీ…