పార్వతీపురం జిల్లా రైతుల సమస్యలపై ప్రతిపాదనలు
పాలకులు ఎవరైనాప్పటికీ వెనుకబడిన జిల్లాలలో ఒకటైన పార్వతీపురం జిల్లాలో గత 45 సంవత్సరాలుగా జంఝావతి రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తికి రెండు రాష్ట్రాల మధ్య ఓ చిన్నపాటి సమస్యను ఒరిస్యా రాష్ట్రముతో పరిష్కరించుకోలేక అర్ధ శతాబ్ది దగ్గర్లో ఉన్న పాలకులు పరిష్కరించాలనే ఆలోచన లేకపోవడం ఈ ప్రాంత రైతాంగం చేసుకున్న పాపం. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి కేంద్రంలో బిజెపి మిత్రపక్ష ప్రభుత్వం ఒడిస్సా రాష్ట్రంలో కూడా ఉండడం ఆ రాష్ట్రముతో చర్చలు జరిపి సమస్య పరిష్కారించడానికి ఇదే మంచి…
