
శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయానికి రహదారి పనులకు శంకుస్థాపన
పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం కోటిపం పంచాయతీలో గల ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానమునకు సరైన రోడ్డు సదుపాయం లేనందున కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి కొబ్బరికాయ కొట్టి రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం వల్ల దేవుని వద్దకే నేరుగా రోడ్డు వేయడం జరుగుతుంది. ఈ రహదారి పనులకు శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమని ప్రజలు హర్షనీయం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం…