ఆదోని పట్టణంలో వినాయక నిమజ్జన మహోత్సవం విజయవంతం
ఆదోని పట్టణంలో ఐదు రోజులుగా జరుగుతున్న వినాయక మహోత్సవాలు ముగిసాయి, నిమజ్జన కార్యక్రమానికి ఎంపీ బత్తెన్న నాగరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిమజ్జన కార్యక్రమంలో హిందూ, ముస్లిం సోదరులు కలిసి వినాయకుడిని ఘనంగా వీడ్కోలు పలుకుతూ, రంగులు చల్లుకుంటూ ఉత్సవాన్ని ఉల్లాసంగా నిర్వహించారు. ఎంపీ బత్తెన్న నాగరాజు మాట్లాడుతూ వినాయక మహోత్సవం ఈ ఏడాది అత్యంత వైభవంగా జరగడం ఆనందకరమని, ఈ సమైక్యత పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు,…
