డోన్ పట్టణంలో వైఎస్ఆర్సీపీ విద్యుత్ చార్జీలపై పోరుబాట కార్యక్రమం
డోన్ పట్టణంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్ఆర్సీపీ పోరు బాట కార్యక్రమం పోస్టర్ ను పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు గారు, నంద్యాల జిల్లా వాలంటీర్ విభాగం అధ్యక్షుడు పోస్ట్ ప్రసాద్ గారు, డోన్ ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ జాకీర్ గారు, మాజీ సింగిల్ విండో చైర్మన్ సోమేష్ యాదవ్ గారు, పట్టణ అధ్యక్షుడు కురుకుందు…
