
ఇస్వీ గ్రామంలో బిజెపి నాయకుల పర్యటన
ఆదోని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారధి గారి సూచన మేరకు, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి ఆదూరి విజయ్ కృష్ణ ఆధ్వర్యంలో ఇస్వీ గ్రామంలో పర్యటించారు. ఈ పర్యటనలో స్థానిక ప్రజలతో కలిసి గ్రామ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా, బిజెపి నాయకులు 17 లక్షల రూపాయల నిధులతో 4 రోడ్ల పనులను పూర్తి చేశామని తెలిపారు. ప్రజలు ఈ అభివృద్ధిని ప్రశంసిస్తూ, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఇస్వీ గ్రామం లోని ప్రధాన సమస్యలు చర్చించబడాయి. ప్రజలు ఇస్వీ…