
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం!
ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పీవీ పార్థసారథి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గురువారం ఆయన క్యాంపు కార్యాలయంలో దరఖాస్తుదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ముఖ్యంగా భారీ వైద్యం ఖర్చులతో బాధపడుతున్నవారికి ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. పింజరి గేరికి చెందిన సయ్యద్ ఖాన్ గారికి అత్యవసర శస్త్రచికిత్స నిమిత్తం రూ. 3.65 లక్షల చెక్కును అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అనారోగ్యంతో బాధపడుతున్న పేద…