
శ్రీ గాయత్రి మాత ప్రథమ వర్ణోత్సవం ఘనంగా నిర్వహణ
ఆదోని మండలం పరిధిలో నెట్టేకల్ క్రాస్ గాయత్రి నగర్ లో శ్రీ గాయత్రీ మాత దేవాలయంలో శ్రీ గాయత్రి మాత ప్రథమ వరణోత్సవం స్వస్త్రి శ్రీ క్రోధినామ సంవత్సరం అశ్విజ మాసం తిథి శుక్లపాడ్యమి తేదీ 3 10 2024 ఉదయం 8:30 నుండి 10 గంటల వరకు శ్రీ గాయత్రీ మాత దేవాలయం నందు అమ్మవారి ప్రథమ వర్ణోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీగాయత్రి మాత ఆలయ ధర్మకర్త గాయత్రి స్వామి మాట్లాడుతూ ఆదోని నెట్టుకొల…