Vigilance officials conducted surprise vehicle checks near Puligadda Toll Gate in Avanigadda mandal.

అవనిగడ్డలో ఆకస్మిక వాహన తనిఖీలు

మంగళవారం అవనిగడ్డ మండలం పులిగడ్డ టోల్ గేట్ సమీపంలో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక వాహన తనిఖీలను నిర్వహించారు. వారికీ అందిన సమాచారం ప్రకారం, మచిలీపట్నం నుండి హైవే మీదుగా కర్ణాటక, హిందూపురం వైపు వెళ్ళుతున్న రెండు లారీలు అనుమానాస్పదంగా కనిపించాయి. ఆ లారీలను అడ్డుకుని అవనిగడ్డ తహసీల్దార్ కార్యాలయానికి పంపించారు. రెవిన్యూ, పీడీఎస్ అధికారులు వాహనాలను పరిశీలించి, ఒక లారీలో 250 క్వింటాళ్ల పీడీఎస్ రేషన్ బియ్యం గుర్తించారు. ఈ బియ్యం స్వాధీనం చేసుకోబడింది. మరో లారీలో…

Read More