అక్రమ లేఅవుట్‌లో బ్రాందీ షాపు తొలగించాలని డిమాండ్
సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామ పంచాయితీ పరిధిలో అక్రమ లేఅవుట్‌లో స్థాపించబడిన బ్రాందీ షాపును తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ బ్రాందీ షాపు ప్రజల దైనందిన జీవితాలపై చెడు ప్రభావం చూపుతుందంటూ వారు తమ ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ గ్రీవెన్స్ సమావేశంలో గ్రామస్తులు ఈ సమస్యను పరిష్కరించాలని పిర్యాదు చేశారు. కానీ, ఇరవై రోజులు గడిచినప్పటికీ ఎక్సైజ్ శాఖ అధికారులు ఇంకా స్పందించలేదని వారు తెలిపారు. గ్రామానికి సంబంధించిన సమస్యను పై స్థాయి…
