సఖినేటిపల్లి మండలంలో ఏ వన్ కేలండర్ విడుదల
సఖినేటిపల్లి మండలం అంతర్వేదికర గ్రామంలో గల శ్రీ కనక ముత్యాలమ్మ, కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఏ వన్ కేలండర్ ను రాజోలు ఎమ్మెల్యే దేవ వర ప్రసాదు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ ఫేడ్ డైరక్టర్ జి నరసింహ రావు (పెదకాపు), నీటి సంఘం చైర్మన్ బాబ్జినాయుడు, మండల అధ్యక్షులు ఎమ్ నాని, జి ఫణికుమార్, పి లక్ష్మీ నారాయణ తదితరులు పాల్గొన్నారు. కేలండర్ విడుదల సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు రాజోలు…
