సీఐ సస్పెన్షన్ డిమాండ్.. విశ్వహిందూ పరిషత్ ర్యాలీ
రాళ్లతో దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకుండా హిందువులపై కేసులు పెట్టిన సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ర్యాలీ నిర్వహించారు. నల్ల వంతెన నుండి కలెక్టర్ కార్యాలయం వరకు వీహెచ్‌పీ కార్యకర్తలు నినాదాలతో ఊరేగారు. కలెక్టర్ కార్యాలయం వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. నిరసన తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండటంతో, కలెక్టర్ కాన్వాయ్ వచ్చిన వెంటనే పోలీసులు…
