The inauguration of statues of Dr. B.R. Ambedkar and Babu Jagjivan Rao in Arik Thota village was celebrated with enthusiasm.

ఆరిక తోట గ్రామంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ

రాంబద్రపురం మండలoఆరిక తోట గ్రామంలో, ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం. గ్రామ సర్పంచి పెంకి భీమయ్య వైఎస్ ఎంపీపీ.పెంకి అరుణ, శేఖర్ ఆధ్వర్యంలో, డప్పు వాయిద్యాలతో, ఘనంగా జరిగింది . సభాధ్యక్షులుగా రిటైర్డ్ ఎంఈఓ జార్జి ఎబినేజర్ వ్యవహరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు హాజరై రెండు విగ్రహాలు ఆవిష్కరించారు. చైర్మన్ మజ్జి.శ్రీనివాసరావు మాట్లాడుతూ ,రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశం…

Read More

పేదల సంక్షేమం కోసం సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం

పేద ప్రజలను ఆదుకునేందుకు సీఎం సహాయనిధి ద్వారా కూటమి ప్రభుత్వం ఆర్థిక చేయూతను అందిస్తుందని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ అన్నారు. పి.గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన 11 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం మంజూరు చేసిన రూ.4,23,702 నగదు చెక్కులను ఆయన అందజేశారు. అదేవిధంగా నల్లా చారిటబుల్ ట్రస్ట్ తరఫున కె. ఏనుగుపల్లి గ్రామంలో భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నల్లా పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన…

Read More
Telugu Desam Party leaders in Amabajipet demanded the removal of Naman Rambabu from the convenor post, citing neglect of party workers. They submitted a resolution to Chief Minister Nara Chandrababu Naidu.

నామన రాంబాబుకు కన్వీనర్ పదవి తొలగింపు డిమాండ్

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నామన రాంబాబును కన్వీనర్ పదవి నుండి తప్పించాల్సిందేనని అంబాజీపేట మండల తెలుగుదేశం పార్టీ అత్యవసర సమావేశంలో తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక తీర్మానాన్ని పంపారు. అంబాజీపేట మండలంలోని పలువురు నాయకులు తెలుగు మహిళలు నందంపూడి లో ఆదివారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నియోజకవర్గ…

Read More
In Amalapuram, prominent artist Gidla Srinu honored retired drawing masters in a special event led by MLA Ayithabathula Anandarao. Many distinguished artists were felicitated.

అమలాపురంలో ఘనంగా డ్రాయింగ్ మాస్టర్ల సన్మానం

ప్రముఖ కార్టూనిస్ట్ మాడా రాము, కవి కవిరత్న బి.వి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో గిడ్ల శ్రీను ఆర్టిస్ట్ డి. రావుల పాలెం వందన సమర్పణతో ప్రారంభించగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాకుండాఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటు వంటి డ్రాయింగ్ మాస్టర్ లను ఘనంగా సన్మానించిన ఉండ్రు ఆశీర్వాదం ముఖ్యఅతిథిగా హాజరైన అమలాపురం శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేసే రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న ఆశీర్వాదం మాస్టారు డ్రాయింగ్ రూపంలో…

Read More
Two youths involved in theft were arrested, and police seized gold, silver, and a watch worth approximately 13 lakhs. The theft case stemmed from a complaint after the victims returned home.

చోరీకి పాల్పడిన యువకులను అరెస్టు చేసిన పోలీసులు

వ్యసనాలకు బానిసలై చోరీకి పాల్పడుతున్న ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు సీఐ సిహెచ్ విద్యాసాగర్ తెలిపారు. వారి వద్ద నుంచి 212 గ్రాముల బంగారం, రెండు కేజీల వెండి, ఒక టైటాన్ వాచ్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ ఏడాది మే 5వ తారీఖున కొత్తపేట మండలం బ్యాంక్ కాలనీకి చెందిన రామోజు అనురాధ తన కుటుంబ సభ్యులతో కలిసి రాజమండ్రి వెళ్లి అదే నెలలో 9వ తారీఖున తిరిగి వచ్చింది. అయితే ఇంటికి వచ్చి…

Read More
TDP and Jana Sena councillors submitted a petition to the collector alleging delays and illegal activities in the Amalapuram Municipal Office.

అమలాపురం పురపాలక కార్యాలయంలో అక్రమాలు

అమలాపురం నియోజక వర్గంలోని పురపాలక కార్యాలయంలో పనుల మరియు బిల్లుల విషయంలో జాప్యాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపించాయి. తెలుగుదేశం మరియు జనసేన పార్టీ కౌన్సిలర్లు, ఇక్కడ అనేక లావాదేవీలు అక్రమంగా జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. పనులలో ఆలస్యం, బిల్లుల చెల్లింపుల్లో సమస్యలు పరిష్కారం కాకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యేడిద శ్రీను, ఆశెట్టి ఆదిబాబు, శ్రీదేవి తదితర…

Read More
Godi Gurukula School faces critical issues related to food and drinking water; the chairman seeks solutions from the collector.

అల్లవరం మండలంలో గోడి గురుకుల పాఠశాల సమస్యలు

అమలాపురం నియోజకవర్గం అల్లవరం మండలంలోని గోడి గురుకుల పాఠశాలలో భోజనాలు మరియు మంచినీటి విషయంలో తీవ్రంగా సమస్యలు ఉన్నాయి. ఈ పాఠశాల చైర్మన్, అక్కడి పరిసర ప్రాంతాల్లో ప్రస్తుత పరిస్థితి చాలా అద్వానంగా ఉందని వెల్లడించారు. టీచర్ల కొరత కూడా ఉన్నట్లు ఆయన తెలిపారు, విద్యార్థుల పాఠశాల విద్యను ప్రభావితం చేస్తున్నది. ఈ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి, కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. అధికారులు వచ్చినప్పుడు, సమస్యలు పరిష్కారమవుతున్నట్టు కనిపించడం…

Read More