
సరస్వతీ దేవి అవతారంలో కనక దుర్గమ్మ దర్శనం
మూలా నక్షత్రం సందర్భంగా దుర్గమ్మ భక్తులకు సరస్వతి దేవి అవతారంలో దర్శనమిచ్చింది. విద్యకు ప్రాధాన్యతనిచ్చే ఈ రోజు ఎంతో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. దేవీ నవరాత్రుల ఏడవ రోజు మూలా నక్షత్రం నాడు సరస్వతి దేవి రూపంలో అలంకరించిన కనక దుర్గమ్మ భక్తులకు దర్శనమిచ్చింది. విద్యార్థులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాటికాయలవారి పాలెం కనకదుర్గ ఆలయంలో వందలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు సరస్వతి దేవిని పూజించి ఆశీర్వాదం పొందారు. పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో సాగాయి. ఆలయ పరిసరాలు విద్యార్థులతో…