
సాక్షి పత్రికపై విజయలక్ష్మి విమర్శ
సాక్షి పత్రికలో మహిళలను అవమానకరంగా ప్రదర్శించడం పట్ల విజయలక్ష్మి తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం?” అని ఆమె ప్రశ్నించారు. సాక్షి పత్రికలో మహిళలపై కించపరచే రాతలు రావడం దుర్మార్గమని ఆమె వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, మహిళా సంక్షేమం పై ప్రమాణాలు తీసుకున్న జగన్‌మోహన్ రెడ్డి, సొంత పత్రికలోనే మహిళలను అవమానించడం సరికాదు అని తెలిపారు. జత్వానీకి జరిగిన అన్యాయం పై దేశవ్యాప్తంగా మద్దతు ఉన్నప్పుడు, జగన్ రెడ్డి మాత్రం నేరదారులను కాపాడేందుకు సాక్షి…