
అంబేద్కర్ వాదుల విజయదశమి ఉత్సవం
అమలాపురం పట్టణంలోని త్రి రత్న బుద్ధ విహార్ లో అంబేద్కర్ వాదులు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.అశోకుడు సంపాదించిన యావదాస్తిని పది రోజుల్లో పంచిపెట్టి ఏమీ లేని రాజుగా మిగిలిన అశోకుడు బౌద్ధమతను స్వీకరించిన రోజే విజయదశమి పండగని కొనియాడారు..కార్యక్రమంలో పిల్లి రాంబాబు అశోకుడు యొక్క జీవితాన్ని బౌద్ధమతం యొక్క సత్యాన్ని అంబేద్కర్ యొక్క వాదాన్ని తెలియజేశారు.కార్యక్రమంలో అనేకమంది అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు.