
అమిత్సాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్
అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద జిల్లా ఎస్సీ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉద్యోగులు అంబేద్కర్ పై అణుషిత వ్యాఖ్యలు చేసిన అమిత్సాను మంత్రి పదవి నుండి వెంటనే భర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. వారు అమిత్ పై దేశద్రోహి ముద్ర వేయాలని, అతనిపై శిక్ష విధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు, అంబేద్కర్ సంఘాల నాయకులు మరియు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వారు అంబేద్కర్ గౌరవాన్ని కాపాడేందుకు ప్రభుత్వాన్ని చర్యలు తీసుకోవాలని, మరియు అమిత్…