
ప్రత్తిపాడు మండలంలో గ్రామోత్సవం వైభవంగా నిర్వహణ
కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ప్రత్తిపాడు, ధర్మవరం, ఏలేశ్వరం మండలం పెద్దనాపల్లి, కిర్లంపూడి మండలం జగపతినగరం, సింహాద్రిపురం గ్రామాల్లో గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు మరియు బీజేపీ నాయకులు సింగిలిదేవి సత్తిరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సత్య స్వాములు, మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సత్యదేవుని సంకీర్తనలతో గ్రామోత్సవం భక్తిశ్రద్ధల నడుమ సాగింది. సత్యదీక్ష విశిష్టతను ప్రజలందరికీ వివరించిన నల్లమిల్లి కృష్ణబాబును సత్య స్వాములు ఘనంగా…