
ప్రాచీన సాంప్రదాయాలు పాటిస్తున్న బొద్దవరం గ్రామ ప్రజలు.
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో ప్రతిపాదించిన ధనుర్మాసం పండుగ ఈ గ్రామ ప్రజలకు ప్రతిరోజూ నూతన ఆనందాన్ని తెస్తుంది. రైతు సంఘం ప్రెసిడెంట్ దొడ్డి రమణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి గ్రామమంతా సక్రమంగా నిర్వహించబడుతుంది. గ్రామంలో ప్రతి తెల్లవారుజామున నగర సంకీర్తన, ధనుర్మాస పూజలు నిర్వహించడం, భక్తులందరూ నిత్య పూజలు చేయడం ఆధ్యాత్మిక జీవితానికి మరింత ప్రగతి చేకూరుస్తుంది. నెల రోజుల పాటు గ్రామంలో వనగు ఉత్సాహభరితమైన క్రీడలు,…