ప్రత్తిపాడు ఎస్సైగా లక్ష్మికాంతం బాధ్యతలు స్వీకరించారు
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎస్సైగా ఎస్. లక్ష్మికాంతం సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. లక్ష్మికాంతం ప్రత్తిపాడు కు బదిలీపై వచ్చిన ఎం. పవన్ కుమార్ ఎస్ బీకి బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా ఎస్సై లక్ష్మికాంతం మాట్లాడుతూ, శాంతి భద్రతలను కాపాడేందుకు తన కృషి నిరంతరం చేస్తానని తెలిపారు. మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా, అవి నిర్లక్ష్యం చేయబడవు అని ఆమె స్పష్టం చేశారు. లక్ష్మికాంతం బాధ్యతలు చేపట్టిన సందర్భంగా, పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఆమెకు…
