
ఏలేశ్వరం డిపోలో కండక్టర్ నల్ల శ్రీను సస్పెన్షన్ పై నిరాహార దీక్ష
అక్రమ సస్పెన్షన్ను ఎత్తివేయాలని కోరుతూ ఏలేశ్వరం డిపో ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేపట్టడంతో వారికి మద్దతుగా సిపిఐ ఎంఎల్ వినోద్ మిశ్రా పార్టీ నాయకత్వంలో కోసిరెడ్డి గణేశ్వరరావు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ కందుల కాంతి కుమార్ వగైరాలతో పార్టీ కార్యకర్తలు డిపోశిబిరం వద్దకుచేరి కండక్టర్ నల్ల శ్రీను. సస్పెండ్ విషయాన్ని తెలుసుకుని ఏలేశ్వరం ఆర్టిసి డిపో మేనేజర్ వైఖరి మార్చుకోవాలని. మీకున్న నిరంకుశ విధానాలు. పేద ఉద్యో గులు పై సస్పెండ్ రూపంలో…