అర్హులైన పేదల ఇళ్ల స్థలాల మంజూరు కోసం ధర్నా
పిఠాపురం నియోజకవర్గం యు.కొత్తపల్లి మండలం తహశీల్దార్ కార్యాలయం వద్ద సి.పి.ఐ (యమ్.యల్) లిబరేషన్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ– గ్రామీణ కార్మిక సంఘం, అఖిలభారత ప్రగతిశీల మహిళా సంఘం (ఐప్వా) ఆధ్వర్యంలో *” అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇళ్ల పట్టాలిచ్చిన వారికి, ఆన్లైన్లో పేర్లు నమోదు చేసిన వారికి స్థలాలు చూపించాలని, ఆర్థిక స్థోమత లేక ఇళ్లు నిర్మించుకోలేని పేదలందరికీ ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, కొత్తగా పెళ్ళైన అర్హులైన వారికి రేషన్ కార్డులు, జాతీయ…
