
తాండవా పరివాహక ప్రాంతాల్లో వరద అప్రమత్తం
కాకినాడ జిల్లా తుని నియోజకవర్గo లో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు తుని నియోజకవర్గంలో వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు అన్ని శాఖలను అప్రమత్తం చేసిన రాష్ట్ర పాలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు శాసన సభ్యురాలు యనమల దివ్య ఆదేశాలతో అధికారి యంత్రాంగం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు అధికారులతో సమాలోచనలు జరుపుతూ తాండవ నది పరివాహక ప్రాంతంలో నివసించే గ్రామాలలో దండోరా మైకు ప్రచారాలతో అధికారులు నాయకులు అప్రమత్తమయ్యారు . సోమవారం వరద ముంపు…