ప్రత్తిపాడు నియోజకవర్గంలో పల్లె పండగ కార్యక్రమం
ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం కొమ్మూరు గ్రామం లో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు. పల్లె పండుగ కార్యక్రమం లో భాగంగా కొమ్మూరు గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనసిసి రోడ్ల నిర్మాణానికి కొమ్మూరు గ్రామం లో 15 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసిన ప్రభుత్వం. పల్లె పండుగ కార్యక్రమం గ్రామాల అభివృద్ధికి ఒక వరం లాంటిది. ప్రభుత్వం చేస్తున్న పల్లెల అభివృద్ధిని ఓర్వలేక ప్రతిపక్షం విమర్శలు చేస్తుంది….
