పెదనందిపాడు సెంటర్లో సిపిఎం ట్రూ ఆఫ్ చార్జీలకు వ్యతిరేక నిరసన
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు పాత బస్టాండ్ సెంటర్‌లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు కరెంటు బిల్లుల ప్రతులను సూపించి వాటిని దగ్ధం చేశారు. సిపిఎం నాయకులు దోప్పలపూడి రమేష్ బాబు, సుక్క యానాదులు, కొత్త వెంకట శివ నాగేశ్వరరావు సహా 10 మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వమంటే…
