తెనాలిలో ప్రతి మూడవ శనివారం స్వచ్ఛతా దివాస్!
తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న ప్రకటించినట్లు, పట్టణంలో ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛతా దివాస్ నిర్వహించనున్నారు. శుభ్రత పెంపునకు ప్రజలను చైతన్యం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ అధికారుల పర్యవేక్షణలో వివిధ ప్రాంతాల్లో శుభ్రపరిచే చర్యలు చేపడతారు. ఈ నెల 15వ తేదీన స్వచ్ఛతా దివాస్‌ను సోర్స్ రిసోర్సెస్ రోజుగా నిర్ణయించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది కరపత్రాలను ఆవిష్కరించి, ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఇంటి వద్ద వ్యర్థాల వేరు చేయడం,…
