Deputy CM Pawan Kalyan consoles and supports Jana Sena workers’ families

Pawan Kalyan | ఇచ్చిన మాట నిలబెట్టుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..జనసైనికులకు అండగా

Jana Sena News: అడిగిన వారికీ లేదు అనకుండా సాయం చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవణ్ కళ్యాణ్ ఒక్కడే.. ఆయన మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. మంగళగిరి, కృష్ణా జిల్లాల్లో పర్యటించిన ఆయన, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ నేనున్నాను అంటూ భరోసా కల్పిస్తూ జనసేన కార్యకర్తల కుటుంబాలను వ్యక్తిగతంగా కలిసి సాయం అందించారు. బీమా పరిహారం, ఆర్థిక సాయం, ఉద్యోగ హామీలతో బాధిత కుటుంబాలకు భరోసా…

Read More
Pawan Kalyan honouring the blind women’s cricket world cup winning team in Mangalagiri

AP Deputy CM Pawan Kalyan | ప్రపంచకప్ విజేత,మహిళా అంధుల క్రికెట్ జట్టుకు ఘన సన్మానం

Pawan Kalyan: ప్రపంచకప్ విజేతలుగా నిలిచి మహిళలు దేంట్లోను తక్కువ కాదని నిరూపించి భారతదేశానికే కాకుండా యావత్ ప్రపంచానికి మరియు యువతకు స్ఫూర్తిగా నిలిచినా మన అంధుల మహిళా క్రికెట్ జట్టును ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఘనంగా సత్కరించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జట్టు సభ్యులు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్‌తో పవన్ ప్రత్యేకంగా సమావేశమై అభినందనలు తెలిపారు. క్రికెటర్లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలు, కోచ్‌లకు రూ.2 లక్షల చెక్కులు అందజేశారు. అదనంగా ప్రతి క్రీడాకారిణికి పట్టు చీర,…

Read More
Police seize 11 grams of MDM drug and arrest two youths in Guntur

Guntur MDM Drugs: నల్లపాడులో MDM డ్రగ్స్ పట్టివేత – ఇద్దరు యువకులు అరెస్ట్

గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో MDM మత్తు పదార్థాల రవాణాపై పోలీసులు  మెరుపు దాడులు చేయగా  ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈగలు టీం అందించిన సమాచారం ఆధారంగా సౌత్ డీఎస్పీ బాణోదయ పర్యవేక్షణలో పోలీసులు 11 గ్రాముల MDM డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో విశాల్ (22), బత్తుల శ్రీనివాస్‌ (23)లను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. దర్యాప్తులో బెంగుళూరు కి చెందిన సంజయ్ వద్ద నుండి విశాల్ మరియు…

Read More
Police seize MDM drug packets and arrest six individuals in Guntur

Guntur MDM Drug Arrest: ఓల్డ్ గుంటూరు ప్రాంతంలో ఆరుగురు పట్టివేత 

గుంటూరు జిల్లా : ఓల్డ్ గుంటూరు పరిసర ప్రాంతాలలో నిషేధిత MDM మత్తు పదార్థాలు వాడుతున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసారు.రాబడిన సమాచారం మేరకు బుడంపాడు బైపాస్, అన్నపూర్ణ కాంప్లెక్స్ వెనుక సంచరిస్తున్న ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 17 గ్రాముల MDM మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. అరెస్ట్ చేసిన ఆళ్ల అనిల్, చింతల శ్రవణ్‌చంద్ర నగరంలో మత్తు పదార్థాలు వాడటమే కాకుండా కొంతమందికి…

Read More
నారా లోకేష్ దివ్యాంగుడికి ట్రై స్కూటీ అందజేస్తూ

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్

మంగళగిరి: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లోకేష్…ఇక వివరాల్లోకి వెళ్తే  ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నిమ్మల రామానాయుడు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను అభినందించేందుకు కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం చెన్నూరు గ్రామానికి చెందిన దివ్యాంగుడు మెర్ల వెంకటేశ్వరరావు ఆటోలో పాలకొల్లుకు వచ్చారు. ఈ సందర్భంగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆయనకు అండగా నిలిచారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రజాదర్బార్‌లో లోకేష్ స్వయంగా వెంకటేశ్వరరావును కలుసుకొని, ఇచ్చిన హామీ ప్రకారం ట్రై స్కూటీని…

Read More
గుంటూరులో అప్పు వివాదంతో హత్య జరిగిన ప్రదేశం

గుంటూరులో దారుణం అప్పు ఇవ్వలేదని హ*త్య

గుంటూరు జిల్లాలో హృదయ విదారక సంఘటన చోటుచేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కారణంతో బంధువులే వీరబాబుపై దాడి చేసి చంపేశారు. దుగ్గిరాల రజక కాలనీలో నివాసం ఉండే వీరబాబు తాపీ మేస్త్రిగా పనిచేస్తూ, అప్పుడప్పుడూ పరిచయస్తులకు డబ్బు అప్పు ఇస్తుండేవాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ఇంటిలోనే ఉన్నాడు. ఈ క్రమంలో బంధువైన నవీన్ పది వేల రూపాయల అప్పు అడగగా, వద్దని చెప్పాడు. దీనితో ఘర్షణ తలెత్తింది. ALSO READ:సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా –…

Read More
హోంమంత్రి వంగలపూడి అనిత ఈగల్‌ వ్యవస్థపై వ్యాఖ్యలు

ఏడాదిన్నరలోనే  జీరో  గంజాయి రాష్ట్రంగా చేసాం:హోంమంత్రి వంగలపూడి అనిత

మంగళగిరిలో జరిగిన మీడియా సమావేశంలో హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్‌ మరియు గంజాయి నిర్మూలనలో ఈగల్‌ వ్యవస్థ కీలకపాత్ర పోషించిందని తెలిపారు.ఈగల్‌ వ్యవస్థను ప్రారంభించిన ఏడాదిన్నరలోనే జీరో గంజాయి రాష్ట్రంగా చేసాం అని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ అనే నినాదాన్ని పాఠశాల స్థాయిలోకి తీసుకువెళ్తున్నామని, డ్రగ్స్‌ ప్రభావంతో నష్టపోయిన యువతను తిరిగి సాధారణ జీవితానికి తీసుకురావడమే తమ లక్ష్యమని వివరించారు. గతంలో గంజాయికి బానిసైన యువతను చూసి తల్లిదండ్రులు…

Read More