పల్లె పండుగ కార్యక్రమంలో రోషన్ కుమార్ శంకుస్థాపన
ఏలూరు జిల్లా చింతలపూడి చింతలపూడి నియోజకవర్గంలోని లింగపాలెం మండలంలో ఆరుకోట్ల 30 లక్షల రూపాయల నిధులతో పల్లె పండుగ కార్యక్రమంలో అయ్యప్పరాజు గూడెం కలరాయి గూడెం, ములగ లంకపాడు, బోగోలు, రంగాపురం గ్రామాలలో సిసి రోడ్లు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ . బుధవారం పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం హయాంలో అంతర్గత రహదారులు సైతం పట్టించుకున్న పాపాన పోలేదని రోడ్లన్నీ గుంతల మయంగా…
