పోలవరం ఎమ్మెల్యే బాలరాజు MLC ఎన్నికల ప్రచారం ప్రారంభం
పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు బుట్టాయగూడెం మండల కేంద్రంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. MLC ఎన్నికల ప్రచార ప్రణాళికపై నేతలతో చర్చించి, తర్వాత విద్యా రోహిణి డిజిటల్ స్కూల్‌లో ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలవరం టిడిపి కన్వీనర్ బోరగం శ్రీనివాసులు, MLC అబ్జర్వర్ పుచ్చకాయల విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ, గత ప్రభుత్వం గ్రాడ్యుయేట్లకు ఇబ్బందులు సృష్టించిందని, CPS రద్దు లాంటి హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. NDA కూటమి…
