నాటు సారాయి స్థావరాలపై చింతలపూడి ఎక్సైజ్ దాడులు
ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత గారి ఆదేశాల ప్రకారం, చింతలపూడి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నాటు సారాయి స్థావరాలపై దాడులు నిర్వహించారు. నాగిరెడ్డిగూడెం గ్రామంలో దేశావతు లక్ష్మి వద్ద నుంచి 30 లీటర్ల నాటు సారాయి స్వాధీనం చేసుకున్నారు. నాటు సారాయి తయారీలో ఉపయోగించే 200 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. దేశావతు లక్ష్మి పై కేసు నమోదు చేసి, నాటు సారాయి విక్రయాలకు సహకరించిన దేశావతు నాగేశ్వరరావు పై పరారీ కేసు…
