పీలేరు అటవీశాఖ ఎర్రచందనం స్మగ్లర్‌ను అరెస్టు
పీలేరు అటవీశాఖ అధికారి బి.ప్రియాంక తెలిపారు. తమిళనాడుకు చెందిన స్మగ్లర్‌ను అరెస్టు చేసి, ఎర్రచందనం దుంగలు, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామని సోమవారం వెల్లడించారు. గూండా ఎర్రచందనం అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు అటవీశాఖ అధికారులు ఆదివారం రాత్రి నుంచి పీలేరు మండలం జాండ్ల గ్రామంలో వాహనాల తనిఖీ చేపట్టారు. సోమవారం ఉదయం తలుపుల గ్రామం నుంచి KA09 M 7180 నంబరు గల మారుతి కారు పీలేరు వైపు వేగంగా ప్రయాణిస్తుండగా, దానిని ఆపేందుకు ప్రయత్నించిన…
