
నాయనపల్లి పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం
నాయనపల్లి మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రులతో ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పాఠశాల హెడ్ మిస్ట్రెస్ ఎం. నిర్మలదేవి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలుతో విద్యార్థుల చదువుకు మద్దతు అందుతుందని అన్నారు. పిల్లల ప్రవర్తన, వారి విద్యా ప్రగతి గురించి తల్లిదండ్రులతో చర్చించారు. పిల్లలు ఇంట్లో చదువులో ఎలా నడుస్తున్నారనే అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పిల్లల సమస్యలను అర్థం చేసుకుని వాటిని…