
చోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందక పేదలు బాధితులు
అనకాపల్లి జిల్లా చోడవరం కమ్యూనిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందడం లేదని భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఆరోపించారు. 60 గ్రామాల ప్రజలకు సేవలందించే ఈ ఆసుపత్రిలో ప్రభుత్వానికి లక్షలాది రూపాయలు వేతనాలు తీసుకుంటున్న వైద్యులు, ప్రైవేట్ వ్యాపారాలు చేస్తూ పేదలను పీడిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని ధర్మాసుపత్రిగా పిలుస్తున్న ప్రజలకు అక్కడ వైద్య సేవలు అందించడం లేదని అన్నారు. చోడవరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్నెంట్ ఎల్….