
అనకాపల్లి జిల్లాలో గిరిజన సమస్యలపై సిపిఎం నాయకుల ఆందోళన
అనకాపల్లి జిల్లా,వి,మాడుగుల,గిరిజనులు సమస్యలంటే ప్రభుత్వానికి లెక్కెలెదని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న మండల కార్యదర్శి ఇరటనర సింహమూర్తి మండల నాయకులు కెభవాని పేర్కొన్నారు శుక్రవారం,తాటిపర్తి పంచాయతీ అజయ్ పురం గ్రామాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకోని అనంతరం మాట్లాడారు. తాటిపర్తి నుండి అజయ్ పురం వెళ్ళే మార్గ మద్యలో గెడ్డ దాటడానికి కట్టెలతో నిర్మించుకున్న రహదారి చూసి అశ్చర్య పోయారు,ఇంజనీరింగ్ అదికారులు సైతం ఇవిదంగా బ్రిడ్జి నిర్మించ లేరని తెలిపారు. గిరిజనులు స్వయం…