రోడ్డు పర్యవేక్షణలో రాష్ట్రానికి చేదు అనుభవం
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం ఆర్ల పంచాయతీ పరిధిలోని కొండ శిఖర గ్రామం పిత్రిగెడ్డ గ్రామానికి అధికారులు క్యూ కట్టారు. బాలింతను డోలీలో కాలినడకన తరలించిన ఘటనపై జిల్లా యాంత్రాంగం స్పందించి ఆయా గ్రామాలకు అధికారుల్ని పంపించింది. కిల్లో దేవి అనే గిరిజన మహిళకు ప్రసవం అనంతరం బిడ్డకు ఆరోగ్యం బాలేకపోవడంతో కుటుంబ సభ్యుల సాయంతో సమీప ఆస్పత్రికి బయల్దేరింది. రోడ్డు మార్గం సరిగా లేక డోలీ మోతతోనే రెండు కి.మీ కాలినడకన, మరో నాలుగు కి.మీ…
