యలమంచిలి పట్టణంలో కంప్లైంట్ ఇచ్చిన మైనర్ బాలిక
యలమంచిలి పట్టణంలో ధర్మారం, సిపి పేటకు చెందిన బంగారు వెంకి 20 సంవత్సరాలు వ్యక్తిపై మైనర్ బాలిక కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని డి.ఎస్.పి సత్యనారాయణ అన్నారు. డి.ఎస్.పి మాట్లాడుతూ యలమంచిలి పట్టణంలో ధర్మారం, సిపి పేటకు చెందిన బంగారు వెంకి 20 సంవత్సరాలు యలమంచిలి ఫైర్ ఆఫీస్ కాలనీకి చెందిన అమ్మాయితో వివాహం జరిగిందని అన్నారు. అమ్మాయికి ఒక పాప పుట్టడంతో వాళ్ల చెల్లిని సహాయం చేయడం కోసం వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వచ్చిందని తెలిపారు….
