మాటూరు గ్రామంలో జనసేనలో చేరిన 200 మంది నాయకులు
అచ్చుతాపురం మండలం మాటూరు గ్రామంలో భారీ రాజకీయ మార్పు చోటుచేసుకుంది. మాజీ సర్పంచ్ లక్ష్మి, చంటి, సన్యాసిరావు, లక్ష్మి రాము సహా 200 మంది వైకాపా నేతలు జనసేనలో చేరారు. కేవీ రమణ, కేకే హరిబాబు త్రిమూర్తుల నాయకత్వంలో ఈ చేరిక జరిగింది. వీరికి ఎమ్మెల్యే కండువాలు వేసి జనసేనలోకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైకాపాపై తీవ్ర విమర్శలు చేశారు. ‘‘ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చినా, జగన్, వైకాపా నాయకుల వైఖరి మారడం లేదు….
