
ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సుకు రైతుల పిలుపు
అనకాపల్లిలో జరుగు ఉత్తరాంధ్ర ప్రాంతీయ సదస్సు జయప్రదం చేయండి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం విజ్ఞప్తి. ఒకప్పుడు నాగావళి నది పరివాహక ప్రాంతంలో ఉన్న ఓపెన్ హెడ్ చానల్స్ ద్వారా సాగునీరుతో మూడు కాలాలు పొలాలు పచ్చని పంటలు తో రైతులు, కూలీలు సంతోషంగా జీవించారని నేడు ఆ భూములు పంటల పండక రైతులు దివాలా తీస్తున్నారని దీనికి ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్య వైఖరే అని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం…