
అరుకు వేలిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం సమావేశం
అరకు వేలి నియోజకవర్గము కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా మిత్రులకు ఒక ప్రకటన విడుదల చేసిన ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాచిపెంట చిన్నస్వామి! తేదీ 23.10.2024న ఉదయం 10 గంటలకు అరకు వేలి అంజలి రెసిడెన్సి ప్రాంగణము వద్ద ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ శ్రీమతి పాచి పెంట శాంత కుమారి ఆధ్వర్యంలో అరకు వేలినియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బలోపేతం.కోసం విస్తృత స్థాయి మరియు గిరిజన హక్కులు చట్టాల కోసం ఈ సమావేశం…